ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే పులపర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2024, 11:00 AM

భీమవరం మాజీ MLA పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరనున్నారు. మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
త్వరలో పార్టీలో చేరుతానని పులపర్తి చెప్పారు. 2019 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌పై TDP అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. కాగా భీమవరం టికెట్ పులపర్తికి ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com