ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

business |  Suryaa Desk  | Published : Thu, Mar 07, 2024, 11:27 AM

దేశంలో బంగారం ధరలు గురువారం కూడా స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ.250 పెరిగి రూ.59,710కి చేరింది. బుధవారం ఈ ధర రూ.59,460గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.300 పెరిగి రూ.65,160గా చేరింది. క్రితం రోజు ఈ ధర రూ.64,860గా ఉంది. అదే సమయంలో 100 గ్రాముల (24 క్యారెట్లు) పసిడి ధర రూ.6,51,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ.6,516గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com