ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు గుడ్ న్యూస్: 20లక్షల ఆర్థిక సహాయం

Education |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2024, 12:48 PM

విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం బీసీ, ఈబీసీ విద్యార్థులు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఈ నెల 5 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
గ్రాడ్యుయేషన్‌లో 60% మార్కులతో పాటు GRE, GMAT స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటారు. మరిన్ని వివరాలకు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com