ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు అలర్ట్.. నేడే చివరి తేదీ

Education |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2024, 11:56 AM

జేఈఈ మెయిన్స్-2024 సెషన్-2 రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు పరీక్షలు జరగనుండగా, అదే నెల 25న ఫలితాలు వెల్లడవుతాయి.
అర్హత ఉన్న అభ్యర్థులు ప్రవేశ పరీక్ష కోసం https://jeemain.nta.ac.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెషన్-1కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గత అప్లికేషన్ నంబర్, పాస్ వర్డ్‌తో లాగిన్ అవ్వొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com