ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్థిరంగా బంగారం ధరలు..

business |  Suryaa Desk  | Published : Thu, Feb 29, 2024, 11:23 AM

బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త.. దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే... 
ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,830 కాగా, అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 590గా ఉచ్ఛరిస్తారు. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో కిలో వెండి రూ. 100 తగ్గి రూ. 75, 300గా నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com