ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే ఉమ్మడి భేరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2024, 11:47 AM

టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి తొలి బహిరంగ సభ ‘తెలుగు జన విజయకేతన జెండా’కు సర్వం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడులో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న 25 ఎకరాల విస్తీర్ణంలో బుధవారం ఈ సభను నిర్వహించారు.
తొలి భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. వారిద్దరూ హెలికాప్టర్‌లో వేదిక వద్దకు చేరుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com