ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చరిత్ర సృష్టించిన నవాజ్ షరీఫ్ కుమార్తె

international |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 11:41 AM

పాకిస్థాన్ మాజీ పీఎం నవాజ్ షరీఫ్ కుమార్తె, పీఎంఎల్-ఎన్ సీనియర్ నాయకురాలు మరియం నవాజ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆ దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన పంజాబ్ రాష్ట్రానికి తొలి మహిళా సీఎంగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు.
తన ఎన్నిక దేశంలోని ప్రతి మహిళకు గర్వకారణమేనని, ఇదే తరహాలో మున్ముందు కూడా మహిళల్ని ఎన్నుకునే సంప్రదాయం కొనసాగాలని అభిలషించారు. అసెంబ్లీలో పీఎంఎల్-ఎన్.. మిత్రపక్షాలతో మరియం మెజార్టీ సాధించారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com