ట్రెండింగ్
Epaper    English    தமிழ்

27 నుంచి ఏపీ టెట్.. హాల్ టికెట్లు విడుదల

Education |  Suryaa Desk  | Published : Sat, Feb 24, 2024, 11:35 AM

ఏపీ టెట్-2024 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం టెట్ హాల్‌టికెట్లను https://aptet.apchss.in వెబ్‌సైట్‌లో ఉంచింది. రాష్ట్రవ్యాప్తం 2,67,559 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నెల 27 నుంచి పరీక్షలు జరుగనున్నాయి. పేపర్ 1ఏ - 27 నుంచి మార్చి 1 వరకు, పేపర్ 2ఏ - మార్చి 2, 3, 4, 6 తేదీల్లో, పేపర్ 1బీ - మార్చి 5 (ఉదయం), పేపర్ 2బీ - మార్చి 5 (మధ్యాహ్నం) పరీక్షలు జరుగుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com