ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేట వెంకటరమణ స్వామి బ్రహ్మ రథోత్సవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 12:33 PM

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో వెలసిన పేట వెంకటరమణ స్వామి బ్రహ్మరథోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం శ్రీ పేట వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ నిర్వహకులు ప్రత్యేక పూలతో స్వామి వారిని అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. మండలం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com