ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిచ్‌ పరిస్థితేంటో అర్థం కాలేదు: బెన్‌ స్టోక్స్‌

sports |  Suryaa Desk  | Published : Thu, Feb 22, 2024, 11:21 AM

రాంచీ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య శుక్రవారం నుంచి నాలుగో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ పిచ్‌ను పరిశీలించిన అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి వికెట్‌ను ఎన్నడూ చూడలేదని.. మ్యాచ్‌ జరిగే కొద్దీ ఎలా మారుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమని వ్యాఖ్యానించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com