ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఫోన్​ యూజర్స్​కి అలర్ట్​

Technology |  Suryaa Desk  | Published : Sat, Feb 17, 2024, 04:02 PM

సెక్యూరిటీకి పెట్టింది పేరు యాపిల్​ ప్రాడక్ట్స్​. మరీ ముఖ్యంగా.. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ కోసమే చాలా మంది ఐఫోన్స్​ని కొంటూ ఉంటారు. ఓ ప్రమాదకరమైన వైరస్​.. ఇప్పుడు ఐఫోన్​ యూజర్స్​కి షాక్​ ఇస్తోంది.
వారికి తెలియకుండానే, ఫోన్​లోని ముఖ్యమైన డేటాను దొంగిలించి, బ్యాంక్​ ఖాతాల నుంచి డబ్బులను దోచేస్తోంది. ఈ “గోల్డ్​పికాక్స్​ ట్రోజన్​ వైరస్​”తో అప్రమత్తంగా ఉండాలని టెక్​ నిపుణులు.. ఐఫోన్​ యూజర్స్‌కి అలర్ట్​ ఇస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com