ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాంగం 17-02-24 : శనివారం

Astrology |  Suryaa Desk  | Published : Sat, Feb 17, 2024, 11:02 AM

వారం: శనివారం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం: ఉత్తరాయణం,
 శిశిర రుతువు, మాఘమాసం, 
శుక్లపక్షం అష్టమి: రా. 1-18 
తదుపరి నవమి కృత్తిక: మ. 1-39 తదుపరి రోహిణి వర్జ్యం: తె.వ. 5-30 నుంచి
 అమృత ఘడియలు: ఉ. 11-19 నుంచి 12-52 వరకు
 దుర్ముహూర్తం: ఉ. 6-30 నుంచి 8-01 వరకు రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు 
సూర్యోదయం: ఉ. 6.30; సూర్యాస్తమయం: సా.5.57 భీష్మాష్టమి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com