ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదల

Education |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2024, 11:07 AM

తెలంగాణ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవన, వ్యవసాయ, ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరాలంటే ఇందులో అర్హత సాధించడం తప్పనిసరి. నేటి నుంచి ఏప్రిల్ 22 వరకు ఫైన్ లేకుండా, రూ.100 ఫైన్ తో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 17న ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులకు రూ.500. పరీక్ష ఫీజు ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com