ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌కు మాజీ సీఎం రాజీనామా

national |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 03:25 PM

లోక్‌సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఈ సీనియ‌ర్ నేత త్వ‌ర‌లో బీజేపీలో చేరనున్న‌ట్లు కొన్ని వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.
మ‌హారాష్ట్ర‌లోని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు ఆ పార్టీని వీడుతున్నారు. ఈమ‌ధ్యే మాజీ కేంద్ర మంత్రి మిలింద్ డియోరా ఆ పార్టీని వ‌దిలేశారు. ఆయ‌న శివ‌సేన పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com