ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్‌లో 224 పోస్టులు

Education |  Suryaa Desk  | Published : Sun, Feb 11, 2024, 12:01 PM

సైంటిస్ట్/ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్-బి/ డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి, ఫైర్‌మ్యాన్-ఎ పోస్టుల భ‌ర్తీకి బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్,
యూఆర్‌ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్‌ఎస్సీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఫిబ్ర‌వ‌రి 10 నుంచి ప్రారంభంకాగా.. మార్చి 01 వర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. పూర్తి వివరాలకు https://www.isro.gov.in/Careers.html వెబ్‌సైట్ చూడగలరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com