ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కైనటిక్ E-LUNA వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్‌తో 110KM

Technology |  Suryaa Desk  | Published : Thu, Feb 08, 2024, 12:04 PM

కైనటిక్ లూనా కొత్త అవతారంలో తిరిగి మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఇ-లూనా రూపంలో రీఎంట్రీ ఇచ్చింది.
కైనటిక్ ఇ-లూనా ఎక్స్1, ఎక్స్2 పేరుతో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఎక్స్1 వేరియంట్ ధర రూ.69,990 కాగా, ఎక్స్2 వేరియంట్ ధరను రూ.74,990గా కంపెనీ నిర్ణయించింది. ఎక్స్1 వేరియంట్‌లో 1.7kwh బ్యాటరీ ఇచ్చారు. దీంతో సింగిల్ ఛార్జ్‌పై 80 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com