ట్రెండింగ్
Epaper    English    தமிழ்

AP TET నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలివే!

Education |  Suryaa Desk  | Published : Wed, Feb 07, 2024, 04:01 PM

ఈ నెల 8వ తేదీ నుంచి టెట్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. వివ‌రాలు ఇలా..
* ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు దరఖాస్తుల స్వీక‌ర‌ణ‌
* 23వ నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్
* 27వ నుంచి మార్చి 9వ తేదీ లోపు రెండు సెషన్స్‌లో టెట్‌ పరీక్షలు
* ప్రాథమిక కీ మార్చి 10వ తేదీన విడుద‌ల
* ప్రాథమిక కీ పై అభ్యంతరాల స్వీకరణకు గ‌డువు మార్చి 11 వ‌ర‌కు
* మార్చి 13న ఫైనల్ కీ విడుద‌ల‌
* మార్చి 14న టెట్‌ తుది ఫలితాలు వెల్లడి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com