ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Education |  Suryaa Desk  | Published : Sun, Feb 04, 2024, 06:59 PM

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఒడిశాలోని అంగుల్​లోని నాల్కోలో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్​ఏఎల్​సీఒ అఫీషియల్​ వెబ్​సైట్​ను సందర్శించి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 30-01-2024 
అప్లికేషన్ల స్వీకరణను చివరి తేదీ : 18-02-2024.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com