ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేనిఫెస్టో తయారీకి సలహాలివ్వండి: స్టాలిన్

national |  Suryaa Desk  | Published : Sun, Feb 04, 2024, 06:25 PM

లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో తయారీకి ప్రజలు తమ సలహాలు, తెలియజేయాలని సీఎం స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ప్రజలు పోస్టుద్వారా తమ అభిప్రాయాలను ‘ఎన్నికల మేనిఫెస్టో తయారీ కమిటీకి తెలియజేయాలని చెప్పారు.
ఈ మేరకు ఆయన ఓ ప్రకటన జారీ చేశారు. లోక్‌సభ ఎన్నికలు దేశ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినవిగా ఉండాలి కానీ? మతతత్వాన్ని, కులతత్వాన్ని,రెచ్చగొట్టే విధంగా ఉండకూడదని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com