ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేనలోకి YCP ఎమ్మెల్యే..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 03, 2024, 11:55 AM

ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జనసేనలో చేరుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆయన ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
తనకు రాజకీయ భవిష్యత్ జనసేనలోకి వెళ్తేనే ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏదేమైనా మైలవరం నియోజకవర్గం నుంచే జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా. వసంత YCPకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com