ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిరియాపై అమెరికా దాడి.. ఆరుగురి మృతి

international |  Suryaa Desk  | Published : Sat, Feb 03, 2024, 11:16 AM

సిరియాలో అమెరికా మిలిటరీ వైమానిక దాడులు ప్రారంభించిందని యుఎస్ మీడియా తెలిపింది. జోర్డాన్‌లోని రిమోట్ యుఎస్ స్థావరంలో ఇటీవల ముగ్గురు సైనికుల మరణానికి ప్రతీకారంగా సిరియాలోని లక్ష్యాలపై ఈ దాడి చేసినట్లు పేర్కొంది.
సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ తూర్పు సిరియాలో జరిపిన ఈ దాడుల్లో ఆరుగురు ఇరాన్ అనుకూల సైనికులు మృతి చెందాని వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com