ట్రెండింగ్
Epaper    English    தமிழ்

RRBలో 5,696 పోస్టులు.. వివ‌రాలు ఇవే!

Education |  Suryaa Desk  | Published : Thu, Feb 01, 2024, 10:59 AM

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(RRB) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టును అనుస‌రించి మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ లేదా మూడేళ్ల డిప్లొమా చేసిన వారు ఫిబ్ర‌వ‌రి 19వ తేదీలోగా ఈ ఉద్యోగాల‌కు ద‌రఖాస్తు చేసుకోవచ్చు. ద‌ర‌ఖాస్తు, పూర్తి వివ‌రాల కోసం https://indianrailways.gov.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించవ‌చ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com