ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్కంఠ భరితంగా ఎద్దుల బండలాగుడు పోటీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 30, 2024, 02:52 PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో నీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా మంగళవారం ఒంగోలు ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల ఎద్దుల జతలు పాల్గొన్నాయి. కాగా, ఈ పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com