ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరికీ సంక్షేమ పథకాలు :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 29, 2024, 12:41 PM

ఎర్రగుంట్ల మండలంలోని ఆర్టీపీపీలో ఆదివారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారునకు సంక్షేమ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com