ట్రెండింగ్
Epaper    English    தமிழ்

200 పరుగుల ఆధిక్యంలోకి ఇంగ్లాండ్

sports |  Suryaa Desk  | Published : Sun, Jan 28, 2024, 10:59 AM

హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్‌ (IND vs ENG) తొలి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ల హవా కొనసాగుతోంది. నాలుగవ రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్‌పై ఇంగ్లాండ్ 200 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 95 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 397 పరుగులు సాధించింది. భారత్‌పై 207 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com