ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైస్వాల్‌‌పై ప్రశంసల వర్షం

sports |  Suryaa Desk  | Published : Thu, Jan 25, 2024, 06:33 PM

టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్‌పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్‌కు జైస్వాల్‌ ‘బజ్‌బాల్‌’ అంటే ఏంటో చూపించాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 76 పరుగులతో అదరగొట్టాడు. దీంతో నెట్టింట జైస్వాల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఆట ముగిసే సమయానికి ఇండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 23 ఓవర్లలో 119 పరుగులు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com