ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిలయన్స్‌ డిజిటల్‌ రిపబ్లిక్‌ డే ఆఫర్లు

business |  Suryaa Desk  | Published : Thu, Jan 25, 2024, 08:15 AM

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్‌ డిజిటల్‌.. ‘డిజిటల్‌ ఇండియా సేల్‌’ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 28 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్‌ కింద బ్యాంకుల కార్డులపై రూ.26 వేల వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చునని తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్లు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, వాషింగ్‌ మెషిన్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్స్‌ పరికరాలను తగ్గింపు ధరలో విక్రయిస్తున్నట్లు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com