ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ‌న‌సేన‌లోకి కొణ‌తాల.. ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 21, 2024, 08:00 PM

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జ‌న‌సేన పార్టీలోకి రావ‌డం మంచి పరిణామమ‌ని ఆ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. "క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారం గురించీ, రాష్ట్రాభివృద్ధి గురించీ స్పష్టత కలిగిన నాయకుడు కొణ‌తాల.
పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు కొణతాల సేవ‌లు దోహదమవుతాయి." అని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌వ‌న్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com