ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్వహణ పనుల కారణంగా నిర్ణయం,,,విజయవాడ డివిజన్‌లో పలు ట్రైన్లు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 21, 2024, 07:46 PM

సౌత్ సెంట్రల్ రైల్వే ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్ జారీ చేసింది. విజయవాడ డివిజన్‌లో భారీగా ట్రైన్లను రద్దు చేసింది. మరికొన్నింటిన దారిమళ్లించింది. విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల కారణంగా ట్రైన్ల రద్దు, దారిమళ్లింపు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.


రద్దయిన ట్రైన్ల వివరాలు..


గుంటూరు-రాయగడ (17243/17244 ) -29వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు


గుంటూరు-విశాఖపట్నం (17239/17240)- ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు


విజయవాడ-బిట్రగుంట (07977/07978) - ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు


మచిలీపట్నం-విశాఖపట్నం (17219/17220)- 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు


విజయవాడ రామవరప్పాడు మధ్య ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు ట్రైన్లు పాక్షికంగా రద్దు చేశారు.


దారి మళ్లింపు (వయా విజయవాడ, భీమవరం, నిడదవోలు)


టాటా- యశ్వంత్‌పూర్‌(18111) ఫిబ్రవరి 1, 8, 15, 22 తేదీల్లో


టాటా-బెంగళూరు(12889) ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో


యర్నాకుళం-పాట్నా( 22643 ) ఈ నెల 29, ఫిబ్రవరి 5, 12, 19 తేదీల్లో


హతియా-బెంగళూరు(22837) ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో


హతియా-బెంగళూరు(12835) ఈ నెల 30, ఫిబ్రవరి 4, 6, 11, 13, 18, 20, 25 తేదీల్లో


భావనగర్‌-కాకినాడపోర్ట్‌ (12756 ) ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో


బెంగళూరు-గౌహతి(12509) ఈ నెల 31, ఫిబ్రవరి 2, 7, 9, 14, 16, 21, 23 తేదీల్లో


ఛత్రపతి శివాజీ టెర్మినస్‌-భువనశ్వర్‌ (11019) ఈ నెల 29, 31 ఫిబ్రవరి 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17, 19, 21, 23, 24 తేదీల్లో


ధన్‌బాద్‌-అల్లపూజ(13351 ) ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25వరకు రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాలు కొనసాగించాలని రైల్వే అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com