ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ భక్తులకు నా అభినందనలు: మోదీ

national |  Suryaa Desk  | Published : Thu, Jan 18, 2024, 01:29 PM

రామమందిర పోస్టల్ స్టాంపులు విడుదల చేసిన సందర్బంగా మోదీ సందేశం కూడా ఇచ్చారు. ‘ఈ రోజు రామమందిరానికి సంబంధించిన మరో కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు లభించింది.
రామమందిరానికి అంకితం చేసిన 6ప్రత్యేక తపాలా స్టాంపులతోపాటు వివిధ దేశాల్లో రాముడికి సంబంధించిన పోస్టల్ స్టాంపులు విడుదల చేశాం. రామభక్తులందరికీ నా అభినందనలు. ఈ పోస్టల్ స్టాంపులు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com