ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబేడ్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో వాకథాన్ కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 18, 2024, 12:53 PM

రేపు విజయవాడలో డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో, గురువారం గుంటూరు పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద నుంచి లాడ్జి సెంటర్ వరకు వాకథాన్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి విడదల రజిని, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, నగర కమిషనర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com