ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్ ఓవర్‌లో టీమిండియా ఘన విజయం

sports |  Suryaa Desk  | Published : Thu, Jan 18, 2024, 10:52 AM

భారత్, అఫ్గనిస్థాన్‌ల మధ్య జరిగిన రెండో సూపర్ ఓవర్ ఆట ఫలితాన్ని తేల్చింది. మ్యాచ్ డ్రా కావడంతో తొలి సూపర్ ఓవర్ నిర్వహించారు. అది కూడా డ్రా కావడంతో మళ్లీ సూపర్ ఓవర్ వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 11 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్థాన్ కేవలం ఒక్క పరుగే చేసి 2 వికెట్లు కోల్పోయింది. దీంతో టీమిండియా ఘన విజయం అందుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com