ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య రూట్‌లో రైళ్లు రద్దు. కారణమిదే!

national |  Suryaa Desk  | Published : Tue, Jan 16, 2024, 01:21 PM

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రస్తుతం రైల్వే ట్రాక్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో జనవరి 16 నుండి 22 వరకు అయోధ్యలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.
ఈ రూటులో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో సహా మొత్తం ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. అలాగే డూన్ ఎక్స్‌ప్రెస్ సహా 35 రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com