ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విదేశాల్లో భారతీయ ఐఐటీ క్యాంపస్లు

national |  Suryaa Desk  | Published : Sat, Jan 13, 2024, 01:22 PM

అంతర్జాతీయ ర్యాంకులు పొందేందుకు, మన విద్యా విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు వీలుగా పలు వర్సిటీలు విదేశాల్లో క్యాంపస్లు ప్రారంభిస్తున్నాయి.
IIT మద్రాస్ గత నవంబర్ లో టాంజానియాలో 50 మంది విద్యార్థులతో క్యాంపస్ ను ప్రారంభించింది. శ్రీలంకలోనూ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. IIT ఢిల్లీ వచ్చే నెలలో అబుదాబిలో క్యాంపస్ ను నెలకొల్పి వచ్చే 5 ఏళ్లలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com