ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదాద్రిలో సుదర్శన నరసింహ హోమం

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Jan 07, 2024, 11:48 AM

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దివ్యక్షేత్రంలో నిత్య సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఆలయ మొదటి ప్రాకార మండపంలో విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం నిర్వహించి అగ్ని ప్రతిష్ఠ గావించారు. అనంతరం సుదర్శన నరసింహుడిని కొలుస్తూ, 108 సుదర్శన శతకాలను పఠిస్తూ పూర్ణాహుతి జరిపారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com