ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అద్భుత కళా నైపుణ్యం ఈ ఆలయం

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Jan 03, 2024, 03:57 PM

తమిళనాడు తంజావూర్‌లో ఓ అద్భుత ఆలయం కొలువై ఉంది. ఈ బృహదీశ్వరాలయంలో ఎక్కువ భాగం శుద్ధమైన గ్రానైట్‌తో నిర్మించారు. ఇదే సైంటిస్టులకు సవాలు విసురుతోంది. ఎందుకంటే
ఈ ఆలయానికి చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకూ గ్రానైట్ నిక్షేపాలు, ఆనవాళ్లూ లేవు. వెయ్యేళ్ల కిందట ఇక్కడికి గ్రానైట్ ఎలా తీసుకొచ్చారు? అన్నది ఆశ్చర్యకరం. ముఖ్యంగా గోపురం 80 టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది. క్రేన్లు లేకుండా ఆ భారీ శిలను అంత ఎత్తుకి ఎలా చేర్చగలిగారన్నది రహస్యం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com