ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఏడాదిలో డుకాటి 8 కొత్త మోడళ్లు

Technology |  Suryaa Desk  | Published : Wed, Jan 03, 2024, 11:20 AM

ఇటలీకి చెందిన విలాస బైక్‌ల తయారీ సంస్థ డుకాటి, ఈ ఏడాది భారత్‌లో 8 కొత్త మోడళ్లను విడుదల చేస్తామని వెల్లడించింది. మల్టీస్ట్రాడా వీ4ఆర్‌ఎస్‌, డెసర్ట్‌ఎక్స్‌ ర్యాలీ, పానిగాలే వీ4రేసింగ్‌ రెప్లికా 2023,
డయావెల్‌ ఫర్‌ బెన్‌ట్లే, మాన్‌స్టర్‌ 30డిగ్రీ యానివర్సరియో, పానిగాలే వీ4 ఎస్‌పీ2 30డిగ్రీ యానివర్సరియో 916, న్యూ స్ట్రీట్‌ఫైటర్‌ వీ4ఎస్‌ 2023 మోడళ్లను ఈ ఏడాది భారత్‌లోకి తీసుకురాబోతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com