ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళవారం మహిళలు హనుమంతుడిని ఇలా పూజిస్తే.. ఆ సమస్యలు దూరం!

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 11:16 AM

మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజు హనుమంతుడిని పూజించాలని, అప్పుడే పీడకలల నుంచి విముక్తి లభించి మనోధైర్యం పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
హనుమంతుడికి కాషాయ రంగు సింధూరం అంటే చాలా ఇష్టం. స్వామి వారిని పూజించే మహిళలు కాషాయం రంగు దుస్తువులు ధరించి, నుదట కుంకుమ పెట్టుకుని పూజిస్తే సుమంగళీ ప్రాప్తం కలుగుతుంది. అలాగే సింధూరం, తమలాపాకులను సమర్పించాలి. దీని వల్ల సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com