ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరిలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు ఇవే

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Jan 01, 2024, 11:45 AM

తిరుమల ఆలయంలో జనవరిలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. జనవరి 1న పెద్దశాత్తుమొర, 5న అధ్యయనోత్సవాల ముగింపు, 6న శ్రీవారు తిరుమలనంబి సన్నిధికి వేంచేపు, 7న సర్వ ఏకాదశి,
9న తొండర డిప్పొడియాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 14న భోగి, ధనుర్మాసం ముగింపు, 15న సంక్రాంతి, సుప్రభాత సేవ పున:ప్రారంభం, 16న పార్వేట మండపానికి వేంచేపు, కనుమ, 25న శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటి, 28న తిరుమొళిశైయాళ్వార్, 31న కూరత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com