ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి ఆలయంలో జనవరిలో జరిగే కార్యక్రమాలివే..

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Jan 01, 2024, 09:49 AM

జనవరి 1 సోమవారం పెద్దశాత్తుమొర, వైకుంఠ ద్వారదర్శనం ముగింపు, 5న అధ్యయనోత్సవాల ముగింపు, 6న శ్రీవారి తిరుమల నంబి సన్నిధికి వేంచేపు, 7న సర్వ ఏకాదశి, 9న తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరునక్షత్రం,
14న భోగి, ధనుర్మాసం ముగింపు, 15న సంక్రాంతి, సుప్రభాత సేవ పునఃప్రారంభం, 16న పార్వేట మండపానికి వేంచేపు, కనుమ, 25న శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటి, 28న తిరుమొళిశైయాళ్వార్, 31న కూరత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం చేపట్టనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com