ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటితో ముగియనున్న వైకుంఠద్వార దర్శనం

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Dec 31, 2023, 09:19 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 1 అర్థరాత్రి ముగియున్నాయి. ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 23న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. రేపు ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగియనున్నాయి.
గత 8 రోజుల్లో 4,52,183 మంది భక్తులు స్వామివారిని దర్శించున్నారు. మిగిలిన 2 రోజుల్లో లక్షకుపైగా భక్తులు వచ్చే అవకాశముందని టీటీడీ అధికారులు అంచనావేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com