ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లైఫ్ టూ వెక్' తో మరణాన్ని తెలుసుకోవచ్చు!

Technology |  Suryaa Desk  | Published : Sun, Dec 24, 2023, 10:46 AM

ప్రస్తుత టెక్నాలజీ రంగంలో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎంతతో వేగంగా వ్యాపి చెందుతుంది. తాజాగా ఐటీ నిపుణులు మన ముందుకు 'లైఫ్‌టువేక్‌'(Life2vec) అనే అద్భుతమైన ఏఐ అప్లికేషన్‌ తీసుకోచ్చారు.
ఇది వ్యక్తి జీవన విధానం, ఆరోగ్య సమస్యలు, జీవితంలో జరిగిన సంఘటనలను పరిశీలించి.. ఆ వ్యక్తి భవిష్యత్తు, ఎప్పుడు చనిపోతాడనే విషయాన్ని 78% కచ్చితంగా చెప్పగలదట. డెన్మార్క్, అమెరికా శాస్త్రవేత్తలు కలిసి ఈ డెత్ ప్రిడిక్టర్ ఏఐను రూపొదించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com