ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తక్కువ ధరకే ‘POCO M6’ 5జీ.. త్వరపడండి!

Technology |  Suryaa Desk  | Published : Sun, Dec 24, 2023, 10:33 AM

చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ పోకో బడ్జెట్ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. పోకో ఎం6 5జీ పేరుతో కొత్త మొబైల్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.
డిసెంబర్ 26న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.10,499, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.11,499గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com