ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్

Technology |  Suryaa Desk  | Published : Fri, Dec 15, 2023, 03:00 PM

యూజర్లకు మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ గుడ్ న్యూస్ అందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన కొత్త ఎడిటింగ్ టూల్ ఫీచర్ తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి 'బ్యాక్‌డ్రాప్' అని పేరు పెట్టింది. ఈ ఫీచర్ సాయంతో మనకు నచ్చిన ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌ను మనం సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ తొలుత అమెరికాలోని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com