ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Education |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2023, 03:18 PM

మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఎంప్లాయిమెంట్‌ ఔట్‌లుక్‌ నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగులకు ఊరట కలగనుంది. రాబోయే మూడు నెలల్లో దేశీయ కార్పొరేట్‌ సంస్థలు అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకునే అవకాశాలు ఉన్నట్టు సదరు నివేదిక వెల్లడించింది.
సిబ్బందిని పెంచుకోవాలని 37 శాతానికి పైగా యాజమాన్యాలు యోచిస్తున్నాయట. వివిధ రంగాలు, ప్రాంతాల్లో దాదాపు 3,100 మంది యజమానుల నుంచి సేకరించిన అభిప్రాయాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com