ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు భారత్-ఇంగ్లండ్ మధ్య పోరు

sports |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 10:55 AM

భారత్, ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య బుధవారం టీ20 మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత్ జట్టు పటిష్టంగా ఉంది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు కూడా బలంగానే ఉంది. ఈ రెండు జట్లూ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలుచుకోవాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌ స్పోర్ట్స్ 18, జియో సినిమా యాప్‌లలో ప్రసారం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com