ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ‌వారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌.. ఆంక్షల సడలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 30, 2023, 01:04 PM

తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ శుభ‌వార్త తెలిపింది. తిరుమల ఘాట్‌ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను సడలించింది. ఇక‌పై రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించనున్న‌ట్లు తెలిపింది. చిరుతల సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిలిపివేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com