ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్కాపురంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 04:26 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు శుక్రవారం ఆకాశవాణి కేంద్రం మరియు పాఠశాల సంయుక్తంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పరిసరాలను పరిశుభ్రం చేసి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com