ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 04:18 PM

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గంలోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులు పాల్గొన్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com