ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న ఆరోగ్య సురక్ష పై అవగాహన కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 03:55 PM

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నియోజవర్గ సమన్వయకర్త దీపిక ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెలరోజులపాటు గ్రామ సచివాలయం నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com